Jansena chief pawan kalyan on today tweeted on ysrcp's gadapa gadapaku prabhutvam programme | ఏపీలో మూడేళ్ల పాలన పూర్తిచేసుకున్న వైసీపీ సర్కార్ జనంలోకి వెళ్లి తమ ప్రభుత్వంపై ఫీడ్ బ్యాక్ తీసుకునేందుకు గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
#Andrapradesh
#Pawankalyan
#Janasen
#YSRCP
#APpolitics